(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.26. అధ్యాయః 026
అథానుగీతాపర్వ 2
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేన యుధిష్ఠిరంప్రతి కర్తృకర్మాదిప్రతిపాదకబ్రాహ్మణదంపతిసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

బ్రాహ్మణ ఉవాచ।

అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
చాతుర్హోత్రవిధానస్య విదానమిహ యాదృశం॥ 14-26-1(93126)
తస్య సర్వస్య విధివద్విధానముపదేక్ష్యతే।
శృణు మే గదతో భద్రే రహస్యమిదముద్భుతం॥ 14-26-2(93127)
కరణం కర్మ కర్తా చ మోక్ష ఇత్యేవ భామిని।
చత్వార ఏతే హోతారో యైరిదం జగదావృతం॥ 14-26-3(93128)
హోతౄణాం సాధనం చైవ శృణు సర్వమశేషతః।
ఘ్రాణం జిహ్వా చ చక్షుశ్చ త్వక్చ శ్రోత్రం చ పంచమం।
మనో బుద్ధిశ్చ సప్తైతే జ్ఞేయాః కారణహేతవః॥ 14-26-4(93129)
గంధో రసశ్చ రూపం చ శబ్దః స్పర్శశ్చ పంచమః।
మంతవ్యమవబోద్ధవ్యం సప్తైతే కర్మహేతవః॥ 14-26-5(93130)
ఘ్రాతా భక్షయితా ద్రష్టా స్ప్రష్టా శ్రోతా చ పంచమః।
మంతా బోద్ధా చ సప్తైతే విజ్ఞేయాః కర్తృహేతవః॥ 14-26-6(93131)
స్వగుణాన్భక్షయంత్యేతే గుణవంతః శుభాశుభాన్।
అసంతో నిర్గుణాశ్చైతే సప్తైతే మోక్షహేతవః॥ 14-26-7(93132)
విదుషాం బుధ్యమానానాం స్వంస్వం స్థానం యథావిధి।
గుణాస్తే దేవతా భూత్వా సతతం భుంజతే హవిః॥ 14-26-8(93133)
`అదన్హవీంషి చాన్నాని మమత్వేన విహన్యతే।'
ఆత్మార్థే పాచయన్నన్నం మమత్వేనోపహన్యతే॥ 14-26-9(93134)
అభక్ష్యభక్షణం చైవ మద్యపానం చ హంతి తం।
స చాన్నం హంతి తం చాన్నం స హత్వా హన్యతే పునః॥ 14-26-10(93135)
హంతా హ్యన్నమిదం విద్వాన్పునర్జనయతీశ్వరః।
న చాన్నాజ్జాయతే తస్మిన్సూక్ష్మో నామ వ్యతిక్రమః॥ 14-26-11(93136)
మనసా మన్యతే యచ్చ యచ్చ వాచా నిగద్యతే।
శ్రోత్రేణ శ్రూయతే యచ్చ చక్షుషా యచ్చ దృశ్యతే॥ 14-26-12(93137)
స్పర్శేన స్పృశ్యతే యచ్చ ఘ్రాణేన ఘ్రాయతే చ యత్।
మనస్యేతాని సంయంయ హవీంష్యేతాని సర్వశః॥ 14-26-13(93138)
గుణవత్పావకో మహ్యం దీప్యతేఽంతఃశరీరగః।
యోగయజ్ఞః ప్రవృత్తో మే జ్ఞానం బ్రహ్మమయో హవిః। ప్రాణస్తోత్రోఽపానశస్త్రః సర్వత్యాగసుదక్షిణః॥ 14-26-14(93139)
కర్తాఽనుమంతా బ్రహ్మాత్మా హోతాఽధ్వర్యుః కృతస్తుతిః
ఋతం ప్రశాస్తా తచ్ఛస్త్రమపవర్గోఽస్య దక్షిణా॥ 14-26-15(93140)
ఋచశ్చాప్యత్ర శంసంతి నారాయణవిదో జనాః।
నారాయణాయ దేవాయయదవిందన్పశూన్పురా॥ 14-26-16(93141)
తత్ర సామాని గాయంతి తత్ర చాహుర్నిదర్శనం।
దేవం నారాయణం భీరు సర్వాత్మానం నిబోధ తం॥ ॥ 14-26-17(93142)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి షడింశోఽధ్యాయః॥ 26 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-26-11 అద్యమన్నమదన్నహ్ని పునరితి క.పాఠః॥ 7-26-14 దీప్యతే హవ్యవాహన ఇతి క.ట.థ.పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.